శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి
శ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వంలో అక్టోబర్ 07 చలో అలంపూర్ టూ హైదరాబాద్ మాదిగల విశ్వరూప మహా పాదయాత్ర చేపడుతున్న సందర్భంగా శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి పిలుపుమేరకు ఆదోని నియోజకవర్గం ఇంచార్జ్ జగన్ ఎమ్మార్పీఎస్ టౌన్ లీడర్ మణికంఠ మన్మోహన్ బలరాం అధ్యక్షతన పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 7 నా లక్షణాల మంది మాదిగ సోదరులు సోదరిని పెద్దలు యువకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరడం జరిగింది. నవంబర్ లో వచ్చే సీతకాల పార్లమెంటు సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరి, నరసింహా, మహేష్, సుధాకర్, రాజు ,ఎమ్మార్పీఎస్ టౌన్ కార్యదర్శి మొగతలి విజయరాజు, వెల్డింగ్ నరసింహులు , సుభాష్ ,విష్ణు, అంజి, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!