గురు న్యూస్ విశాఖపట్నం : నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీక్ష చేశారు. ఒక అవినీతి చేసినవాడు జైలు కి వెళ్తే దీక్షలు చేస్తున్నారని అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ లంచాలు తిన్నోడు జైలుకి వెళ్తే కాంచలు కొడుతున్నారు అని తెలుగు దేశం పార్టీ నేతలని ఏద్దేవా చేశారు.నిన్న గాంధీ జయంతి రోజు నారా భువనేశ్వరి గారు దీక్ష చేశారని దాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని ఆమె అన్నారు. చంద్రబాబు కోసం నిన్న దీక్ష చెయ్యడం గాంధీగారిని అవమానించడమే అని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు గాడ్సే కంటే హీనం గొడ్డు కంటే గోరం అని ఆమె అన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!