గురు న్యూస్ విశాఖపట్నం : ఏలూరు జిల్లాలో వట్లూరు రైల్వే ట్రాక్ మీద బ్లేడు తో తన భార్య మీద దాడి చేయబోయిన యువకున్ని ప్రాణాలకి తెగించి కాపాడాడు పోలీస్ కానిస్టేబుల్. సదరు యువకుడు ఒక చేత్తో బ్లేడు మరియు తన భార్య తాను ఈ రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకుంటాము అని అనడం తో ప్రాణాలకు తెగించి ఆ మహిళ ని యువకుడు బారినుంచి కాపాడి యువకుడిని అదుపులో తీసుకున్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!