కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసంద గుత్తి గ్రామంలో ఆదివారం రాత్రి వైసీపీ, టీడీపీకి చెందిన వారి మధ్య ఘర్షణ జరిగింది. రస్తా విషయంలో మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు రాళ్లు కర్రలతో దాడులకు పాల్పడడంతో సుమారు 20 మందికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. పక్కా ప్లాన్ తోనే టీడీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారని టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!