TG: హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలోని కేటీఆర్ కాలనీలో విషాదం నెలకొంది. సెల్‌ఫోన్ పోయిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఇవాళ తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని నితీష్‌రాజ్ (26)గా గుర్తించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించారు.