స్పందన’ కార్యక్రమంలో ఎక్కువసార్లు వస్తున్న అర్జీలను పక్కాగా పరిశీలించాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదేశించారు.
స్పందన’ కార్యక్రమంలో ఎక్కువసార్లు వస్తున్న అర్జీలను పక్కాగా పరిశీలించాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అర్జీదారు సంతృప్తి చెందాలని తెలిపారు. ‘స్పందన’లో వినతిపత్రాలు ఇచ్చిన నేరుగా మాట్లాడాలని సూచించారు. అనవసర ఎండార్స్మెంట్లు ఇవ్వరాదన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో జె.వెంకటరావు, ఆర్డీవో కె.హేమలత, డీఆర్డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!