గురు న్యూస్, విశాఖపట్నం : సినీ నటుడు పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు. అయన మాట్లాడుతూ, ఎన్టీఆర్, హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కి పట్టిన గతే నీకు పడుతుంది పవన్ అని ఘాటు గా మాట్లాడారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ ని ఏ విధంగా అగౌరవ పరిచి ముఖ్యమంత్రి సీట్ ఎలా లాక్కున్నాడో అది తెలుసుకో అని అన్నడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్, రిమాండ్ ఇవన్ని సీఐడి అధికారులు పక్క ప్రూఫ్స్ తో చేశారని. అదంతా ఎలా జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసనీ, అది వదిలేసి రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వం ని తిట్టడం, సమాంజసం కాదన్నారు. మీ గురించి ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసనీ నువ్వు చేగువేరా, భగత్ సింగ్ ఫోటో లు పెట్టుకొని, న్యాయం కోసం నేను నిలబడతను అని పవన్ కళ్యాణ్ అనడం సిగ్గు చేటు అన్నారు.
[zombify_post]