నారా లోకేశ్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్
నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు
చేసిన అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబుకు రక్ష
చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి
తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు
నా ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు
చేసిన మంచి పనులు, ప్రజాసేవ చంద్రబాబును బయటకు తీసుకొస్తాయి
: సూపర్ స్టార్ రజనీకాంత్
[zombify_post]