కఠిన చర్యలు తీసుకోవాలి
మ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం కాలనీ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలను అనధికారికంగా బయట తీసుకువెళ్లిన సంఘటనకు భాద్యులపై శాఖ పరమైన, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేసారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ స్పందనలో పార్వతీపురం ఐటీడీఏ పీఓ విష్ణుచరన్ కు వినతిపత్రం అందజేశారు
[zombify_post]