*నిశ్చితార్థ వేడుకకు హాజరైన పవార్ రామారావు పాటిల్ గారు…*
రాంపూర్ గ్రామానికి చెందిన *నిర్మల్ జిల్లా సోషల్ మీడియా ఇంఛార్జి రావుల శ్రీధర్ గారి సోదరి* వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]