రాత్రి పవన్ కళ్యాణ్ గారి మొండి పట్టుదల అబ్బురపరిచింది* *అడుగడుగునా.. పొలిసులు నిర్బంధం చేసినా.. వాళ్ళతో ఒక యుద్ధం చేశారు పవన్*
*హైవే పై అడుగడునా.. సమయంతో సంబంధం లేకుండా.. జోరున వర్షం పడుతున్నా.. లెక్కచేయక జనసేనాని కోసం.. జనసైన్యం రక్షణ వలయంగా ఏర్పడి పవన్ మంగళగిరి మన పార్టీ ఆఫీసుకు చేరే వరకూ.. నిద్రపోలేదు.*
*సమయం 2 గంటలు దాటినా.. దారిపొడవునా ఆడబిడ్డలు.. పవన్
కోసం పడిగాపులు కాయడం.. ఆశ్చర్యపరచింది* *రాత్రి.. ఆ హైవే పై.. ఒక హలివుడ్ సినిమా ని జ్ఞప్తికి తెచ్చింది. * *పవన్ ను పోలిస్ వేన్ ఎక్కించి నప్పుడు.. మనోహర్ గారు.. పవన్ చేయి వదలక.. ఆయన్ని ఒంటరిగా మీరు తీసుకెళ్తానంటే.. కుదరదు. నేనుకూడా వస్తాను అని.. పవన్ వెంట నడిచారు.*
*రాజకీయ చరిత్రలో రాత్రి ఒక మరిచిపోలేని ఘట్టం
[zombify_post]