ఎస్. కోట పట్టణం స్థానిక క్లస్టర్ 2 లో మహాశక్తి కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఎస్. కోట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోళ్ల లలిత కుమారి గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో గల హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు తోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ టిడిపి బలోపేతానికి కృషి చేయాలన్నారు.
[zombify_post]