రాష్ట్ర సీఎం జగన్ విపరీతంగా దొరికిన దగ్గర .అంతా దోచుకుంటున్నాడని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాడని ప్రతిపక్ష నాయకులు రోజూ అంటున్నారని అయితే చేసిన అప్పులుసంక్షేమ అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తున్నారే తప్ప ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా ఖర్చు పెడుతున్నారని రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మనాయుడు స్పష్టం చేసారు. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక పోతున్నారు.వైసీపీ పార్టీ నాయకులు మండిపడ్డారు.
[zombify_post]