దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు అట్టోలి శ్రావణ్ రెడ్డి మరియు టిఆర్ఎస్ పార్టీ కో- కన్వీనర్ గంగాధర్ మరియు టిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు నల్ల సాయి కిరణ్ రెడ్డి కుంట మహిపాల్ రెడ్డి పార్టీకి చెందిన కార్యకర్తలతో దాదాపు 100 మంది బిజెపి పార్టీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!