గురు న్యూస్ విశాఖపట్నం : విశాఖ లో బీచ్ ని క్లీన్ చేసే యంత్రలని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆధునిక పద్ధతి లో ఉన్న పరికరాలని ప్రారంభించిరు. ఈ కార్యక్రమం లో విశాఖ నగర మేయర్ గోలగాని హరిణి వెంకట కుమారి మరియు పలువురు మంత్రులు ఎమ్మెల్యే లు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!