సోమవారం సుప్రీంకోర్టు లో చంద్రబాబు క్వాష్ పిటీషన్ కు సంబంధించి కీలక పరిణామాలు ఉన్నందున న్యాయవాదులకు అందుబాటులో ఉండాలని లోకేష్ నిర్ణయం.
▪️సుప్రీంకోర్టు పరిణామాలపై పార్టీ ముఖ్య నేతలు, సీనియర్ న్యాయవాదులతో ఇవాళ, రేపు సమావేశం కానున్న లోకేష్.
This post was created with our nice and easy submission form. Create your post!