గురు న్యూస్ విశాఖపట్నం : 25వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు, విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయ కర్త రాష్ట్ర నేడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కే కే రాజు. ఈ సందర్బంగా 1086133 పరిధి BTR కోలని,రెల్లి వీధిలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 20లక్షల రూపాయల వ్యయంతో BTR కోలని,రెల్లి వీధిలో బి.టి రోడ్లు,సి.సి డ్రైన్లు మరియు పలు అభివృద్ధి పనులు కి కొబ్బరికాయ లు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో BTR కోలని రెల్లి వీధి లో 25వార్డు కార్పొరేటర్ సారిపిల్లి గోవింద్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.
This post was created with our nice and easy submission form. Create your post!