నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 5వ తేదీన సామర్లకోట రానున్నారు సామర్లకోట ప్రత్తిపాడు రోడ్డులో గల ఈ టి సి లేఔట్ నందు గల జగనన్న కాలనీలో ముందుగా గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో జరుగు బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు
This post was created with our nice and easy submission form. Create your post!