గురు న్యూస్ విశాఖపట్నం : చంద్రబాబు నాయుడు గారు ఎం చేశారని ఆయన్ని అరెస్టు చేశారు అని అన్నారు అయన సతీమణి నారా భువనేశ్వరి. ఆమె మాట్లాడుతూ మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు అని ఆమె అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ., నేను కంపెనీ నడుపుతున్ననని దంట్లో 2 శాతం అమ్ముకున్న 400 కోట్లు తమకి వస్తాయి అని అన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!