ఆదోని న్యూస్ :- ప్రభుత్వ భూములు వంక పోరంబోకు స్థలాలలో అక్రమ నిర్మాణాలు చేపడితే తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు హెచ్చరించారు. గురువారం ఆదోనిలోని రాయ నగర్ లో ప్రవహిస్తున్న వంక స్థలంలో అక్రమ కట్టడాల తొలగింపుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!