వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య వివరాలను సేకరించి అక్టోబర్ 5న వైద్య శిబిరంలో పరీక్షలు చేయించాలని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి సూచించారు. ఆదోనిలోని ఆర్టీసీ కాలనీ2 సచివాలయ పరిధిలో జరుగుతున్న ఇంటింటి సర్వేను కమిషనర్ గురువారం పరిశీలించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎంఓ రవళి యాదవ్, డిప్యూటీ డిఎంహెచో సత్యావతి ఉన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!