ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దమ్ముంటే రా అని మంత్రి అంబటి సవాలు విసిరారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ స్పీకర్ పోడియాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు. బాలకృష్ణ మీసాలు తిప్పడంతో వివాదం మొదలైంది. మిసాలు తిప్పుకోవడం సినిమాల్లోనే చూపించుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు.