in ,

బద్రీనాథ్ యాత్ర ఏలూరు జిల్లా కి చెందిన మహిళ మృతి

బద్రీనాద్‌ యాత్రలో కామవరపుకోట మండలం జీలకర్రగూడెంకు చెందిన సత్యవతి అనే మహిళ మృతి చెందింది. ఈనెల 4న జీలకర్రగూడెంకు చెందిన సత్యవతి, ఆమె సోదరి మల్లేశ్వరీలు యాత్ర బస్సులో బద్రీనాద్‌ పయనమై వెళ్లారు. వీరు కేదార్‌నాద్, చారుదాం యాత్ర ముగించుకుని శనివారం బద్రినాద్‌ వెళ్లుతున్న సమయంలో సత్యవతికి ఒక్కసారిగా బీపీ తగ్గిపోవడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సత్యవతి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సత్యవతి మృతితో జీలకర్రగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

[zombify_post]

Report

What do you think?

ఇబ్బందులు తలెత్తకుండా చవితి వేడుకలు నిర్వహించాలి

క్రీడల వల్ల చురుకుదనం, శారీరక, జ్ఞాపకశక్తి, దారుఢ్యం, ఏకాగ్రత పెంపొందుతాయి: షహనాజ్ బేగం