మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు ఇంజినీరింగ్ వ్యవస్థకే చిరస్మరణీయమని కళాశాల సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదోనిలోని భీమా ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీర్స్ డేను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. మోక్షగుండం ప్రతి ఆలోచన జాతి నిర్మాణం కోసం అంకితభావంతో పనిచేస్తూ ఇంజినీరింగ్ వ్యవస్థకు పునాదులు వేశారని కొనియాడారు.
[zombify_post]