సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్‌లో ఆమె పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతంతో కవిత ఈడీ విచారణకు వెళ్లారు. ఈ మధ్య అది ఆగిపోయింది. ఈ స్కామ్‌లో కవిత అరెస్ట్ అవుతారనే ప్రచారం కూడా జరిగింది. కాగా తాజాగా కేసులో ప్రమేయం ఉన్న అరుణ్ పిళ్లై ఇటీవలే అప్రూవర్‌గా మారడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు ఢిల్లీకి విచారణకు రావాలని కోరింది.
[zombify_post]