తెర్లాంమండలంలో పనిచేస్తున్న ఎంపీడీవో ఎస్ రామకృష్ణ కు ఇటీవల జిల్లా ఉత్తమ ఎంపీడీవో గా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న ఆయనకు బుధవారం రంగప్ప వలస ఎంపీపీ స్కూల్లో సర్పంచ్ శనపతి. రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఆయన కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు శాలువా కప్పి సన్మానించారు.
[zombify_post]