టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం జగన్నాథపురం గ్రామంలో ఇటీవల కూలిన కల్వర్టు పై స్పందించిన వైసీపీ ఇంచార్జీ దువ్వాడ వాణీ కృషి కి మినరల్ ఫండ్ నుండి 30 లక్షలు కేటాయించిన జిల్లా కలక్టర్ గారు..ధన్యవాదాలు తెలుపుకుంటూవైయస్సార్సీపి టెక్కలి ఇన్చార్జ్ వాణి గారుఅలాగే పార్టీ కార్యకర్తలు కలెక్టర్ గారికి అభినందలుు తెలిపారు గడపగడపకు అనే కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మళ్లీ జగనన్న వస్తే అందరి జీవితాలు బాగుంటాయి అంటూ పలికారు
[zombify_post]