in

అగ్ని ప్రమాద బాధితులకు సహాయం

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :

 అయినవిల్లి మండలం వెలవలపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ .అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీ కోరుకొండ సత్యనారాయణ ( ఢిల్లీ నారాయణ) గారి సూచనలతో జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్సు శుక్ల ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయిన బి. గంగాజలం, బి. లక్ష్మి, చెల్లి అంజలి, అనే వారి కుటుంబాలకు గ్రామ పెద్దలు బి. జోగేష్ , బి. వెంకటేష్ , వీఆర్వో సత్యనారాయణ చేతుల మీదుగా ఫైర్ కిట్స్, హైజిన్ కిట్స్, టార్పాలిన్లు, రైస్ బ్యాగ్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు వై. రత్న ప్రసాద్ , ఓ. బాలరాజు , బి. సందీప్ , పి. మురుగేశ్వరరావు పాల్గొనడం జరిగింది.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Kiran

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views
Popular Posts

ఆరోగ్య భరోసా జగనన్న ఆరోగ్య సురక్ష : జిల్లా కలెక్టర్

నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం అర్బన్ జెడ్పిటిసి మ్యాకల రవి*!