అందరి ఆమోదంతోనే పోలింగ్ కేంద్రాల మార్పులకు చర్యలు
నరసన్నపేటలో రానున్న ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని, ఏమైనా మార్పులు, చేర్పులు చేయాంటే సూచించాలని ఆర్వో జయదేవి అన్నారు. నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నాలుగు మండలాల్లోని అధికారుల సూచనల ప్రకారం 30 పోలింగ్ కేంద్రాల భవనాలను మార్పు చేస్తున్నామన్నారు. మూడు చోట్ల పోలింగ్ కేంద్రాలను మార్పు చేస్తున్నట్లు వివరించారు.
[zombify_post]