నంద్యాల జిల్లా .. పములపాడు మండలం.. జూటురు గ్రామం లో మంజూరు అయిన సీసీ రోడ్లు..
జూటురు గ్రామం లో మంజూరు అయిన సీసీ రోడ్లను త్వరగా పూర్తి చేయాలి అని ఎంపిడివో గోపీకృష్ణ అన్నారు…గురువారం జూటురు గ్రామం లో మన ప్రభుత్వం గడప గడపకు కార్యక్రమం లో భాగంగా కొత్తగా 20లక్షలతో SC,BC, మసీద్ రోడ్ లైన్ వెంట నిర్మించిన సీసీ రోడ్లను ఎంపీడీవో పరిశీలించారు. మంజూరైన సీసీ రోడ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఎంపీడీవో సూచించారు
[zombify_post]