నీటిపారుదల ప్రాజెక్టుల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ .. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పలు సర్జ్‌పూల్స్, పంప్‌హౌజ్‌లు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణాలుగా ఖ్యాతిని సొంతం చేసుకొంటున్నాయి అని బిఆర్ఎస్ నాయకులు అప్పల గణేష్ చక్రవర్తి గారు తెలిపారు
#PalamuruRangareddyProject
[zombify_post]