ఆలయ అభివృద్ధి పనులు వేగవంత
కోట గండ్రేడు గ్రామములో నిర్మిస్తున్న దుర్గాదేవి ఆలయం అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని గ్రామ వైస్ ప్రెసిడెంట్ ముద్దాడ దినేష్ కుమార్ వారి కుటుంబ సభ్యులు కలిసి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దుర్గాదేవి మహోత్సవం సందర్భంగా ఆలయాన్ని నిర్మించి భక్తులకు అందించనున్నారు.
[zombify_post]