సరికొత్త తరహాలో జనసేన పార్టీ కార్యక్రమం
ఆదోని అభివృద్ధి కోసం నేడు సరికొత్త తరహాలో మీ ప్రశ్న జనసేన జవాబు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆదోని ఇంచార్జ్ మల్లికార్జున న్యాయకర్ ( మల్లప్ప) తెలిపారు. శనివారం ఆదోనిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ……. ఆదోనిలోనీ (SKB FUNCTION HALL ) ఎస్ కే బి ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఉదయం 9:00am గంటలకు జరుగు. ఈ కార్యక్రమంలో ప్రజలు జనసేన నాయకులు పెద్ద ఎత్తున హాజరై సలహాలు సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!