*(జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్)* రాష్ట్ర స్థాయి
JAAP జర్నలిస్ట్ అసోసియేషన్ మీటింగ్ కర్నూల్ మౌర్య హోటల్ నందు జిల్లా అధ్యక్షులు నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో, నిర్వహించడం జరిగింది…
ఈ కార్యక్రమానికి JAAP వ్యవస్థపాక అధ్యక్షులు, రాజకీయ విశ్లేషకులు, ఉప్పలా లక్ష్మణ్ గారు పాల్గొన్నారు.
*అక్షరనికి ఆకారం తెచ్చిన వ్యక్తి,*
*విలేకరుల అనే పదానికి నిర్వచనం చెప్పిన వ్యక్తి,*
*మంచికి మారు పేరు, నమ్ముకున్నవాళ్లకు వెన్నుదాన్నుగా నిలిచే వ్యక్తి, ఆలూరు తాలూకా JAAP యూనియన్ అధ్యక్షులుగా మెట్రో టీవీ రిపోర్టర్ సుధాకర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది*
*బహుజనుల బందుకై*
*మహాజనుల తుటై*
*మన అందరీ నిలువుటద్దమై*
*మీ అందరీ భవిష్యతై……*
*నిరంతరం నిజాలను నిర్భయంగా రాస్తున్న……*
*బహుజన టైమ్స్ పేపర్ & టీవీ MD H. దుర్గాప్రసాద్ గారిని జిల్లా ట్రెజరర్ గా నియమించారు..*
జిల్లా ప్రధాన కార్యదర్శిగా NSR న్యూస్ రిపోర్టర్ గా *OB రంగస్వామి గారిని, మరియు తాలూకా ఉపాధ్యక్షులుగా కురువల్లి ఉదయ్ కుమార్ గారిని నియమించారు..*
ప్రేమతో……*వారికివే మా హృదయ పూర్వక శుభాకాంక్షలు….*💐💐💐💐💐
This post was created with our nice and easy submission form. Create your post!