సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో పరిశోధనా పత్రం తయారీ, ప్రచురణల గురించి మెకానికల్ విభాగాధిపతి ఎస్వీఎస్కె దీపక్ కుమార్ వివరించారు. గురువారం సిసిసిడీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి ప్రారంభించారు.
This post was created with our nice and easy submission form. Create your post!