బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి కిలో ధర భారీగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల వివరాల ప్రకారం .. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 200 అదేవిధంగా 24 క్యారెట్ల 10గ్రాములు బంగారంపై రూ. 220 పెరుగుదల చోటు చేసుకుంది. అదేవిధంగా కిలో వెండిపై రూ. 700 పెరిగింది.