డా.వికాస్ దివ్యకీర్తి. 1996 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. హోంమంత్రిత్వ శాఖలో ఒకే సంవత్సరం పనిచేసి ఆ జాబ్‌కి రిజైన్ చేసి ,ఐఏఎస్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. తాజాగా ఆయన ఎప్పుడూ ఏడవలేదు అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు అని సూచించడం వైరల్ అవుతోంది. ఎప్పుడో ఏడ్చాను.. నాకు ఏడుపు రాదు.. ఇలాంటి సమాధానాలు చెప్పిన ఏ అబ్బాయి అయినా, అలాంటివారు ఇతరుల ఎమోషన్స్ అర్ధం చేసుకోరట.
in Latest News, Main News