డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన రావి మాధవ శర్మ..వయస్సు 28 సంవత్సరాలు కొత్తపేట దగ్గర పలివెలలో ఉంటాడు పౌరోహిత్యం లో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ జీవిస్తున్నాడు.ప్రస్తుతం ఇతనికి శరీరంలో లివర్ కిడ్నీలు దెబ్బతిన్నాయి.. ప్లేట్లెట్స్ 23000కి పడిపోయాయి.. డెంగ్యూ, పచ్చ కామెర్లు కూడా వచ్చాయి. వైద్యానికి సుమారు 5 లక్షల వరకు ఖర్చు అవుతాయి అని డాక్టర్లు చెప్పారు ప్రస్తుతం రాజమండ్రీ ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్నాడు..కనీసం రక్తం ఎక్కించడానికి కూడా వారి దగ్గర డబ్బులు లేని పరిస్థితి.నిరుపేద కుటుంబంలో రోజు వారి కులీ రీత్యా జీవనం సాగిస్తున్నారు.
కాబట్టి ప్రతిఒక్కరూ దయగల హృదయంతో స్పందించి మీ ఆర్ధికమైన సహాయాన్ని అందించి ఒక ప్రాణాన్ని కాపాడతారని ఆశిస్తున్నాం.
సహాయం చేయవల్సిన దాతలు ఈ క్రింద నంబరుకి ఫోన్ పే చేయగలరు.
కవి సుధాకర్ శర్మ
Phone pay 9704334801
దాతలు దయచేసి సహకరించాల్సిందిగా బందువులు కోరుకుంటున్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!