గురు న్యూస్ విశాఖపట్నం : పెందుర్తి నియోజకవర్గం లో పాలెం గ్రామానికి చెందిన యువకుడు, పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడానికి పోతుండగా పోలీసులు ఆ యువకున్ని అడ్డుకున్నారు. సదరు యువకుడు మాట్లాడుతూ తాను ఎం తప్పు చేశానని తనను ఇలా మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారని పోలీస్ ల తో వాదించాడు. అయినా పోలీసులు పట్టించుకోకుండా యువకున్ని జీప్ లో తీసుకెళ్లారు.
This post was created with our nice and easy submission form. Create your post!