- జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని, పంట నష్ట పరిహారం తక్షణమే ఇవ్వాలని, రైతులు తీసుకున్నటువంటి బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ
- సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి గిడ్డయ్య గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ మైదానం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శిలు సుదర్శన్ , కల్లుబావి రాజు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి గిడ్డయ్య గారు, , సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే అజయ్ బాబు గారు పాల్గొని మాట్లాడుతూ
పత్తి పంటకు ఎకరాక 50 వేల రూపాయలు నష్టపరాలను ఇవ్వాలని, కంది వేరుశనగ జొన్న టమోటా పంటలకు ఎకరాక 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని
ఉల్లి మిర్చి పంటలకు ఎకరాకి లక్ష రూపాయలు ఇవ్వాలని
ఖరీఫ్ తీసుకున్న క్రాప్ లోన్ పంట రుణాలు రద్దు చేయాలి
ఇన్సూరెన్స్100% వర్తింపజేసి గ్రామాన్ని యూనిట్ గా తీసుకోవాలి
రబి కి 90 శాతం సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని
రైతులకు రెండు లక్షల రూపాయలు వరకు పాత రుణాలు మాఫీ చేయాలి
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయములు అనుసంధానం చేయాలి
వలసలు నివారించి ఉపాధి హామీ పనులు చేపట్టాలి
50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకి 15000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు స్థానిక సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు నరసప్ప ఎల్లప్ప. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ.
పట్టణ మండల సహాయ కార్యదర్శి కుమారస్వామి విజయ్ వీరన్న గౌడ్. హర్షిత్ ఏఐటిసి జిల్లా సహాయ కార్యదర్శి ఓబి నాగరాజ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వైట్ భీమేష్ వెంకన్న జిల్లా సమితి సభ్యులు షేక్షావలి. ఇన్సస్ కమిటీ అధ్యక్షులు మెకానిక వలి ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ కుమార్ అంజిత్ గౌడ్
పార్టీ నాయకులు ఉరుకుంద కరెంటు ఈరన్న గుడిసె లేరన్న భీమన్న పెద్ద మంజునాథ్ కాజా ఖాదర్ లింగ మల్లేష్
మరాఠిగిరి నాగరాజు సోమన్న పుష్పరాజు రాజు నరసింహులు తదితరులు పాల్గొనడం జరిగింది.
This post was created with our nice and easy submission form. Create your post!