◾ ఓ వ్యక్తి ప్రాణం నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ … అవయవాలు దానం చేసేందుకు సీఎం హెలీకాప్టర్ ◾
▪️గుంటూరులో ప్రమాదవశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన 18 ఏళ్ల కట్టా కృష్ణ అనే యువకుడి అవయవాలు దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు.
▪️అతని గుండె మార్పిడి చేసి తిరుపతికి చెందిన 33 ఏళ్ల వ్యక్తిని బతికించేందుకు సీఎం ప్రత్యేక ఏర్పాట్లు.
▪️ఏకంగా హెలీకాప్టర్ ద్వారా గుండె తరలింపు.
▪️గుంటూరు నుండి తిరుపతికి చేరిన గుండె.
▪️తిరుపతిలో గుండె మార్పిడి అవసరమైన వ్యక్తి కోసం గుంటూరు నుండి ఏకంగా ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా గుండె తరలించేందుకు ఏర్పాట్లు
చేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!