అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని వేంగడ పంచాయతీ పరిధి డొంకపుట్టు, పెన్నంతి గ్రామాలలో దాహం కేకలతో గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయా గ్రామాలకు గత ఆరేళ్ల క్రితం వెలుగు సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్ మరమ్మతులకు గురి కావడంతో ఆయా గ్రామాల గిరిజన ప్రజలు గత్యంతరం లేక గ్రామాలకు కొంత దూరంలో ఉన్న ఊట నీటిని ఆశ్రయించవలసిన పరిస్థితి నెలకొంది.
This post was created with our nice and easy submission form. Create your post!