మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇన్ఛార్జీ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో ఆదోనిలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర 12వ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. దీక్ష శిబిరంలో తెలుగు యువత రాష్ట్ర, జిల్లా వెంకటేష్ చౌదరి, ప్రతాప్ రెడ్డి, రాము, చక్రవర్తి, ఉరుకుందు, సూర్య, నూర్, గణేష్, మహబూబ్ సంఘీభావంగా కూర్చున్నారు. చంద్రబాబు నాయుడును మళ్లీ సీఎం చేసేంతవరకు పోరాటం ఆగదన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!