ఆదోని న్యూస్ :- ఆదోని మండలం నెట్టికల్ కొండల్లో చిరుత సంచారంతో ప్రజలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతం మీదుగా నిత్యం ప్రజలు పొలాలకు వెళ్తుంటారు. గ్రామాల నుంచి పట్టణానికి ఈ ప్రాంతం మీదనే వస్తుంటారు. శ్రావణమాసంలో గుడులకు వెళ్లే తరుణంలో చిరుత సంచారంతో భక్తులు భయంధాలను గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!