శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ఆశ్రమంపై నాగసుశీల తో పాటు మరికొందరు దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు హీరో నాగార్జున సోదరిపై కేసు నమోదు చేశారు. నాగ సుశీల తో పాటు 12 మంది కలిసి తనపై దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగసుశీల, శ్రీనివాస్ కలిసి గతంలో పలు చిత్రాలను నిర్మించడంతో పాటు వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు.