in

సహారా – ఆధ్వర్యములో ఉచిత రక్తదాన శిబిరం

నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో స్థానిక శ్రీ వాసవి డిగ్రీ కాలేజ్ ఆవరణంలో ఈ నెల 5వ తేదీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేయలవసిందిగా హుసేన్ బిలాల్ కోరారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Sai

ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరు కావాలి

రేపటి నుంచి పర్యాటక ప్రాంతం మూసివేత